మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 50 – నారాయణీయం పఞ్చాశత్తమదశకమ్
పఞ్చాశత్తమదశకమ్ (౫౦)- వత్సాసుర-బకాసురయోః వధమ్ |
తరలమధుకృద్వృన్దే వృన్దావనేఽథ మనోహరే
పశుపశిశుభిస్సాకం వత్సానుపాలనలోలుపః |
హలధరసఖో దేవ శ్రీమన్ విచేరిథ ధారయన్
గవలమురలీవేత్రం నేత్రాభిరామతనుద్యుతిః || 51-1 ||
విహితజగతీరక్షం లక్ష్మీకరాంబుజలాలితం
దదతి చరణద్వన్ద్వం వృన్దావనే త్వయి పావనే |
కిమివ న బభౌ సమ్పత్సంపూరితం తరువల్లరీ-
సలిలధరణీగోత్రక్షేత్రాదికం కమలాపతే || 50-2 ||
విలసదులపే కాన్తారాన్తే సమీరణశీతలే
విపులయమునాతీరే గోవర్ధనాచలమూర్ధసు |
లలితమురలీనాదస్సఞ్చారయన్ఖలు వాత్సకం
క్వచన దివసే దైత్యం వత్సాకృతిం త్వముదైక్షథాః || 50-3 ||
రభసవిలసత్పుచ్ఛం విచ్ఛాయతోఽస్య విలోకయన్
కిమపి వలితస్కన్ధం రన్ధ్రప్రతీక్షముదీక్షితమ్ |
తమథ చరణే బిభ్రద్విభ్రామయన్ముహురుచ్చకైః
కుహచన మహావృక్షే చిక్షేపిథ క్షతజీవితమ్ || 50-4 ||
నిపతతి మహాదైత్యే జాత్యా దురాత్మని తత్క్షణం
నిపతనజవక్షుణ్ణక్షోణీరుహక్షతకాననే |
దివి పరమిలద్వృన్దా వృన్దారకాః కుసుమోత్కరైః
శిరసి భవతో హర్షాద్వర్షన్తి నామ తదా హరే || 50-5 ||
సురభిలతమా మూర్ధన్యూర్ధ్వం కుతః కుసుమావలీ
నిపతతి తవేత్యుక్తో బాలైః సహేలముదైరయః |
ఝటితి దనుజక్షేపేణోర్ధ్వం గతస్తరుమణ్డలాత్
కుసుమనికరస్సోఽయం నూనం సమేతి శనైరితి || 50-6 ||
క్వచన దివసే భూయో భూయస్తరే పరుషాతపే
తపనతనయాపాథః పాతుం గతా భవదాదయః |
చలితగరుతం ప్రేక్షామాసుర్బకం ఖలు విస్మృతం
క్షితిధరగరుచ్ఛేదే కైలాసశైలమివాపరమ్ || 50-7 ||
పిబతి సలిలం గోపవ్రాతే భవన్తమభిద్రుతః
స కిల నిగిలన్నగ్నిప్రఖ్యం పునర్ద్రుతముద్వమన్ |
దలయితుమగాత్త్రోట్యాః కోట్యా తదా తు భవాన్విభో
ఖలజనభిదా చుఞ్చుశ్చఞ్చూ ప్రగృహ్య దదార తమ్ || 50-8 ||
సపది సహజాం సన్ద్రష్టుం వా మృతాం ఖలు పూతనా-
మనుజమఘమప్యగ్రే గత్వా ప్రతీక్షితుమేవ వా |
శమననిలయం యాతే తస్మిన్బకే సుమనోగణే
కిరతి సుమనోవృన్దం వృన్దావనాద్గృహమైయథాః || 50-9 ||
లలితమురలీనాదం దూరాన్నిశమ్య వధూజనై-
స్త్వరితముపగమ్యారాదారూఢమోదముదీక్షితః |
జనితజననీనన్దానన్దస్సమీరణమన్దిర-
ప్రథితవసతే శౌరే దూరీకురుష్వ మమామయాన్ || 50-10 ||
ఇతి పఞ్చాశత్తమశకం సమాప్తం
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.